అంతగా కాలాలి అంటే వాడిని ఎవడో భీభత్సంగా కెలకాలి
అలా కెలికే వాడి గ్రహచారం గ్రహాలకే చిరాకు వచ్చేలా ఉండాలి
ఇంత జరిగితే గాని ఒక సమర్థవంతమైన బద్ధకస్తుడు జిడ్డు వదిలించుకుని ముందుకెళ్ళడు
కెలికే వాడు పాపి/వెధవో అయితే వాళ్ళు ఉన్నది మంచికే
అవసరానికి అవసరమొచ్చే ఈ కాలంలో సమర్థవంతులు తమంతట తాము నిద్రలేస్తే మంచిది
లేకపోతే పాపులు రావలిసిందే మిమ్మల్ని కెలకాల్సిందే ... Choice is Yours
అందుకే పాపి చిరాయువు అన్నారేమో పెద్దలు
పాపులకు దరిద్రులకు చండాలులకు నా కృతజ్ఞతలు ...
--కమర
(కడుపు మండిన రచయిత )
No comments:
Post a Comment